హైదరాబాద్, వెలుగు: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఖూనీ చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ.. చట్టవిరుద్ధంగా ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంట్ ను రద్దు చేసి జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కుట్ర చేస్తోందన్నారు. సోమవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్‌తో కలిసి మగ్ధూంభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని, మూసీని కూడా ప్రక్షాళన చేయాలని నారాయణ పేర్కొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పునరావాసం కల్పించాలని, ఆ తర్వాతే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సూచించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోదీ
- తెలంగాణం
- October 1, 2024
లేటెస్ట్
- మరీ ఇంత దారుణమా..? కరీంనగర్లో మైత్రి హోటల్ తెలుసా..?
- IND vs BAN: హైదరాబాద్‌లో రేపు మూడో టీ20.. తిలక్ వర్మ, హర్షిత్ రాణాలకు ఛాన్స్!
- అంబేద్కర్ చెప్పిన ‘రైట్ టు ఎడ్యుకేషన్’ను ఆదర్శంగా తీసుకోవాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు
- సొంతింటి కల నెరవేరుస్త..: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- శిల్పా శెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై బాంబే కోర్టు స్టే
- BAN vs SA 2024: బంగ్లాతో టెస్ట్ సిరీస్..బవుమా ఔట్.. బేబీ డివిలియర్స్ ఎంట్రీ
- ఈ అమ్మాయిలకు సిగ్గూ శరం ఉందా అంటూ తిట్టిపోస్తున్నారు..!
- దేవర ఫేక్ కలెక్షన్ల పై స్పందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ.
- చెన్నూరును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Most Read News
- తినడంలో ఇండియన్స్‌ను చూసి నేర్చుకోండి.. ప్రపంచ దేశాలకు WWF సూచన
- Amazon Sale 2024: రూ.30వేల స్టూడెంట్ టాబ్లెట్ పీసీ..కేవలం రూ.11వేలకే
- మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ.. ఆ కంపెనీ పేరు, వివరాలు ఇవే..
- భారత్‌కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం..?
- గుడ్ న్యూస్: ఐఐటీ కోర్సుల్లో చేరాలా.. జేఈఈ అవసరం లేదు..
- Dasara 2024: దసరా పాలపిట్ట.. జమ్మి చెట్టు విశిష్ఠత ఏంటీ.. ఏ స్తోత్రం చదవాలంటే..!
- Weather update: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
- బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?
- Border–Gavaskar Trophy: గైక్వాడ్‌కు బ్యాడ్ లక్.. రోహిత్ స్థానంలో అతడికే చోటు
- రతన్ టాటా వారసుడు ఈయనే: టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా నోయెల్ టాటా