ORRపై లారీని ఢీకొట్టిన డీసీఎం..ఒకరు మృతి

ORRపై లారీని ఢీకొట్టిన డీసీఎం..ఒకరు మృతి

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది. రాంపల్లి దాయర దగ్గర శామీర్ పేట్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీని వెనక నుంచి వస్తున్న డీసీఎం  డీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. డీసీఎం ముందు భాగం, లారీ వెనక భాగం నుజ్జునుజ్జు అయింది. డీసీఎంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు… పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

see more news

టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ..ఐదుగురు మృతి

డ్రంక్ అండ్ డ్రైవ్ .. బుక్కైన 85 మంది మందుబాబులు