ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న దాడులు

ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న దాడులు

హైదరాబాద్ శివారు శంషాబాద్ లో రెండో రోజు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు రవాణా శాఖ అధికారులు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు. ఉదయం 5 గంటల నుంచే బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. 6 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.