
శంషాబాద్, వెలుగు : శంషాబాద్ఎయిర్పోర్టులోని డిపార్చర్గేట్నంబర్30కు సమీపంలో అధికారులు ‘హైదరాబాద్డ్యూటీ ఫ్రీ’ స్టోర్‌ను ప్రారంభించారు. దీంతో ఫ్లైట్ ఎక్కే ముందు కూడా ప్రయాణికులు షాపింగ్చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. లిక్కర్‌తోపాటు బ్రాండెడ్ ఐటమ్స్ఇక్కడ అందుబాటులో ఉంటాయని వివరించారు.