జీవో నెంబర్ 60ని వెంటనే రద్దు చేయాలి

V6 Velugu Posted on Jun 15, 2021

రాష్ట్ర సర్కార్... PRCలో పొందుపరిచిన జీవో నెంబర్ 60ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. జీవోను వ్యతిరేకిస్తూ... నిలోఫర్ ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. జీవో నెంబర్ 60తో క్రాంట్రాక్ట్ ఉద్యోగులైన ల్యాబ్ టెక్నిషియన్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. 

Tagged Dharna, cancellation, out sourcing employee, Nilofar Hospital , GO No60

Latest Videos

Subscribe Now

More News