హైదరాబాద్‌లో పఠాన్స్‌ క్రికెట్‌ అకాడమీ

హైదరాబాద్‌లో పఠాన్స్‌ క్రికెట్‌ అకాడమీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌‌, యూసుఫ్‌‌ పఠాన్‌‌కు చెందిన ‘క్రికెట్‌‌ అకాడమీ ఆఫ్‌‌ పఠాన్స్‌‌ (సీఏపీ)’ని  హైదరాబాద్‌‌లో మంగళవారం ప్రారంభించారు. యూసుఫ్‌‌ పఠాన్‌‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. యంగ్‌‌స్టర్స్‌‌కు వరల్డ్‌‌ క్లాస్‌‌ కోచింగ్‌‌ అందించి వారిని అత్యుత్తమ క్రికెటర్లుగా తయారు చేయడమే సీఏపీ లక్ష్యమని యూసుఫ్‌‌ తెలిపాడు. ఇప్పటికే 25 నగరాల్లో క్రికెట్ అకాడమీ ఆఫ్‌‌ పఠాన్స్‌‌ సెంటర్లుండగా హైదరాబాద్‌‌లో స్టార్ట్‌‌ చేసింది వీటికి అదనం. అయితే ఈ ఏడాది పూర్తయ్యే లోపు మరో 25 నగరాల్లో తమ అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఏపీ ఎండీ హర్మీత్‌‌ వాస్‌‌దేవ్‌‌ తెలిపారు.

For More News..

డివైడర్‌ను ఢీకొట్టి కారు మీద పడ్డ ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

పింక్‌ టెస్ట్‌ పాసయ్యేదెవరు? నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్‌ డే/నైట్‌ మ్యాచ్​

సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు