ఓటర్ లిస్టులను జాగ్రత్తగా పరిశీలించాలి..కాంగ్రెస్ కార్యకర్తలకు పీసీసీ ఎన్నికల కమిటీ సూచన

ఓటర్ లిస్టులను జాగ్రత్తగా పరిశీలించాలి..కాంగ్రెస్ కార్యకర్తలకు పీసీసీ ఎన్నికల కమిటీ సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని ప్రతి వార్డు ఆఫీసులో కొత్త ఓటర్ లిస్టులను అందుబాటులో ఉంచారని పీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. కాంగ్రెస్ కార్యకర్తలు వీటిని జాగ్రత్తగా పరిశీలించి నిజమైన ఓటర్ల పేర్లను పరీశీలించాలని చెప్పింది. 

ఈ మేరకు శనివారం కమిటీ చైర్మన్ రాజేశ్ హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరుగుతున్నదని అందువల్ల కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.