
చెన్నూరులో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ... పార్టీ కార్యకర్తలు.. అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చెన్నూరు సత్యసాయి వృద్దాశ్రమంలో అన్నదానం చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ...ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకొని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు.. కార్యకర్తలు కోరారు...