అయోధ్యలో శ్రీరాముడికి మొదటి హారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్యలో శ్రీరాముడికి మొదటి హారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంబరాన్నంటింది. 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.  రామ్‌లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. 

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంబరాన్నంటింది.12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు.

జనవరి 22 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు.అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది.నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రామయ్యకు తొలి హారతి ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆకాశం నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.