చేజ్ చేసి చైన్ స్నాచర్స్ ను పట్టుకున్న పోలీసులు

 చేజ్ చేసి చైన్ స్నాచర్స్ ను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ జవహర్ నగర్ లో ఇద్దరు చైన్ స్నాచర్స్ ను పట్టుకున్నారు పోలీసులు. గత పది రోజులుగా సిటీలో వరుస స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు రాజస్థాన్ ముఠా. దీంతో ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు..24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. చెన్ స్నాచర్స్ ను  వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బైక్ నంబర్ గుర్తించి నిందితులను అరెస్టు చేశారు.