- ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్
పంజాగుట్ట, వెలుగు : రెడ్ అంబులెన్స్ దోపిడీని అరికట్టాలని తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క మహేశ్ కోరారు. సోమవారం నిమ్స్ఆవరణలో అంబులెన్సుల ఓనర్లు, డ్రైవర్లతో ఆందోళకు దిగారు. రెడ్అంబులెన్సుల కారణంగా తమకు నష్టం జరుగుతోందని, సేవ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనలో నరేశ్, కుమార్, సతీశ్, ఖలీద్, మనోజ్ పాల్గొన్నారు.
