దేశంలో నియంత పాలన నడుస్తుంది

దేశంలో నియంత పాలన నడుస్తుంది

దేశంలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. మోడీ తాను అనుకున్నదే చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ చట్టం రైతులకు శాపంగా మారిందన్నారు. దేశంలో రైతులు ఎక్కడ కూడా  తమ పంటలను అమ్ముకునే పరిస్థితి ఉండదదన్నారు.  యూపీ హాత్రాస్ లో అత్యాచార ఘటనలో దోషులను శిక్షించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నారాయణస్వామి. పుదుచ్చేరిలో కరోనా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని చెప్పారు. పుదుచ్చేరిలో 15 లక్షల జనాభా ఉంటే… 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు…

మాస్కులు లేవు​.. దూరం లేదు.. జాగ్రత్తలు లేకుండానే ఆస్తుల సర్వే

తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు.. 10 మంది మృతి

దేశంలో 65 లక్షలు దాటిన కేసులు .. రికవరీ 55 లక్షలు