బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ చాంప్ పుష్పన్ అకాడమీ

బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ చాంప్  పుష్పన్ అకాడమీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అపోలో 5x5 బాస్కె ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుష్పన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకాడమీ డబుల్ ధమాకా మోగించింది. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అపోలో గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన టోర్నీలో అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–14 గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీల్లో  విజేతగా నిలిచింది. గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో పుష్పన్ అకాడమీ 16–12 స్కోరుతో బార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును ఓడించింది. దీపిక 8 పాయింట్లతో సత్తా చాటింది. 

 బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో పుష్పన్ 29–27తో ఫ్యూచర్ కిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. ధ్రువ్ 14 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌17 గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్యూచర్ కిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిళ్లు నెగ్గింది. విన్నర్లకు ఇండియా బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ టీమ్ కోచ్ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాలి ఆంథోనీరెడ్డి, కోచ్ మాన్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరవింద్ పాల్గొన్నారు.