
ఆదిలాబాద్ లో గరిష్ట ఉష్ణో గ్రత 42.8
వెలుగు: విదర్భ నుంచి దక్షిణతమిళనాడు వరకు మరాఠ్వాడా, ఇంటీరియ-ర్ కర్నాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులోఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమవా-రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరువర్షా లు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.శనివారం పలు ప్రాంతాల్లో వర్షం కురవడం-తో ఉష్ణో గ్రతలు తగ్గు ముఖం పట్టా యి. ఆది-లాబాద్ లో అత్యధికంగా 42.8 డిగ్రీల గరిష్టఉష్ణో గ్రత నమోదైంది. మెదక్ , రామగుండం,నిజామాబాద్ లలో 40.8, మహబూబ్ నగ-ర్లో 40, నల్లగొండలో 39.8, ఖమ్మంలో39.6, హన్మకొండలో 39, హైదరాబాద్38.8 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణో గ్రతలురికార్డయ్యాయి.