
హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం రాత్రి వరకు ఉరుములు మెరుపులతో భారీగా ఈదురు గాలులు వీయగా..పలు చోట్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాలలో భారీ వర్షంపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.