ఆరేళ్లుగా మొక్కలు నాటడం వల్లే రాష్ట్రంలో వర్షాలు 

ఆరేళ్లుగా మొక్కలు నాటడం వల్లే రాష్ట్రంలో వర్షాలు 

కేటీఆర్ TRS వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకే MPTC, MPP, మున్సిపాలిటీలను గెలువగాలిగామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తమ గుర్తింపు కోసం కొందరు KCR, KTRను విమర్శలు చేస్తున్నారన్నారు. వరంగల్ లో మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటారు ఎర్రబెల్లి. రాష్ట్రంలో ఆరేళ్లుగా మొక్కలు నాటడం వల్లే వర్షాలు పడుతున్నాయన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరువు ఉందన్నారు. ఖిలా వరంగల్ అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు ఎర్రబెల్లి.