సల్మాన్ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో జరిగిన బర్త్‌‌‌‌డే ఈవెంట్‌లో‌‌ రామ్ చరణ్, ధోనీ

సల్మాన్ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో జరిగిన బర్త్‌‌‌‌డే ఈవెంట్‌లో‌‌ రామ్ చరణ్, ధోనీ

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, బాబీ డియోల్‌‌‌‌, స్టార్ క్రికెటర్ ధోని కలిసున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  శనివారం జరిగిన  సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో వీరంతా కలిసి  సందడి చేశారు.

సల్మాన్ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో జరిగిన బర్త్‌‌‌‌డే  ఈవెంట్‌‌‌‌కు సినీ సెలబ్రిటీలతోపాటు పలువురు క్రీడా కారులు కూడా పాల్గొన్నారు.  ధోని భార్య సాక్షి,  హీరోయిన్స్  రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జెనీలియా దేశ్‌‌‌‌ముఖ్, హుమా ఖురేషి, రణదీప్ హుడా, టబుల‌‌‌‌తో పాటు ప‌‌‌‌లువురు ప్రముఖులు ఈ పార్టీకి  హాజ‌‌‌‌రయ్యారు.