ఈ వారం రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20)

సానుకూల పవనాల మధ్య ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనల మేరకు వ్యవహారాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. శత్రువులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు.

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌21 – మే21)

చేపట్టిన కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని అప్పులు సైతం తీరుస్తారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. దూరమైన బంధువులు  తిరిగి దగ్గరవుతారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు.

మిథునం (మే22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. మీ ఆలోచనలు కుటుంబంలో అందర్నీ మెప్పిస్తాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. అధికాదాయం ఉత్సాహాన్నిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటిలో సందడి వాతావరణం. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు.

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జూలై23)
ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శత్రువులు సైతం స్నేహితులుగా మారతారు. ఇంటి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. వ్యాపారులు ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు.

సింహం (జూలై24 – ఆగస్టు22)
ప్రారంభంలో కొద్దిపాటి ఒడిదుడుకులు, సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు. ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం. కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు,స్నేహితులతో వ్యక్తిగత విషయాలపై చర్చిస్తారు. దేవాలయ దర్శనాలు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. 

కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
రాబడి సంతృప్తికరం. సన్నిహితులు, స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ఉద్యోగాన్వేషణలో విజయం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు లభిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
ఆదాయానికి మించిన ఖర్చులు, తద్వారా అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. స్థిరాస్తి విషయంలో చికాకులు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. సోదరుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు విధి నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధనలబ్ధి.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
 కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బంధువుల సలహాలు పాటిస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో వివాదాల పరిష్కారం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకం. వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కలసివచ్చే సమయం.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జనవరి22)
కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ముఖ్య కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.

కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
వీరికి అన్ని విధాలా అనుకూలం. ఆదాయం సంతృప్తికరం. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులు సాయపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
రాబడి కొంత అనుకూలిస్తుంది. కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తిపై అగ్రిమెంట్లు చేసుకుంటారు. తండ్రి తరఫు నుంచి ధనలాభ సూచనలు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి లాభం. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు.