IPLFinals.. RCBVsPBKS.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిది..?

IPLFinals.. RCBVsPBKS.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిది..?

 

  • 2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ
  • ఫైనల్ మ్యాచులో పంజాబ్‏పై 6 పరుగుల తేడాతో విజయం
  • ఫైనల్ పోరులో ఒత్తిడి తట్టుకుని సమిష్టిగా రాణించిన ఆర్సీబీ బౌలర్స్
  • 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ
  • ఫస్ట్ టైమ్ ఐపీఎల్ టైటిల్ ముద్దాడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
  • పంజాబ్‎కు రెండోసారి కూడా చేజారిన కప్
  • ఫైనల్ పోరులో పోరాడిన ఓడిన అయ్యర్ సేన
  • సంక్లిప్త స్కోర్లు: 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన ఆర్సీబీ
  • నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి184 పరుగులు చేసిన పంజాబ్
  • అభిమానుల్లో టెన్షన్ టెన్షన్
  • 18 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసిన పంజాబ్
  • పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 42 పరుగులు అవసరం
  • దాదాపు ఆర్సీబీ విజయం ఖాయం..!
  • క్రీజులో శశాంక్ సింగ్ 32, జేమిసన్ 0
  • ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్
  • 147 పరుగుల వద్ద ఓమర్జాయ్ క్యాచ్ ఔట్
  • విజయానికి 15 బంతుల్లో 45 రన్స్ చేయాల్సిన పంజాబ్
  •  
  • 17 ఓవర్లకు 144 పరుగులు చేసిన పంజాబ్
  •  ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన భువీ
  • క్రీజులో శశాంక్ 24, ఓమర్జా్య్ 1
  •  142 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్
  •  భువనేశ్వర్ బౌలింగ్ లో స్టోయినిస్ 6 పరుగుల వద్ద ఔట్
  • క్రీజులో శశాంక్ సింగ్ 22, ఓమర్జాయ్ 0
  • బంతి బంతికి ఫ్యాన్స్‎లో పెరుగుతోన్న ఉత్కంఠ 
  • 136 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
  • భువనేశ్వర్ బౌలింగ్ లో నేహాల్ వధేరా 15 పరుగుల వద్ద ఔట్
  • పంజాబ్ విజయానికి 22 బంతుల్లో 55 రన్స్ కావాలి
  • క్రీజులో శశాంక్ సింగ్ 22, స్టోయినిస్ 
  • బంతి బంతికి ఫ్యాన్స్‎లో పెరుగుతోన్న ఉత్కంఠ
  •  ​​​​​​16 ఓవర్లకు 136 పరుగులు చేసిన పంజాబ్
  • క్రీజులో శశాంక్ సింగ్ 22, నేహల్ వధేరా 15
  • 16 ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్న హాజిల్ వుడ్
  • 15 ఓవర్లకు 119 పరుగులు చేసిన పంజాబ్
  • క్రీజులో శశాంక్ సింగ్ 9, నేహల్ వధేరా 13
  • 15 ఓవర్లో 13 పరుగులు రాబట్టిన పంజాబ్
    14 ఓవర్లకు 106 పరుగులు చేసిన పంజాబ్
  • పంజాబ్ విజయానికి చివరి ఐదు ఓవర్లలో 72 పరుగులు చేయాలి
  • క్రీజులో శశాంక్ సింగ్ 3, నేహల్ వధేరా 6
  • కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చిన సుయాష్ శర్మ
  • 13 ఓవర్లకు 101 పరుగులు చేసిన పంజాబ్
  • క్రీజులో శశాంక్ సింగ్ 2, నేహల్ వధేరా 3
  • నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
  • 13 ఓవర్ తొలి బంతికి జోస్ ఇంగ్లీస్ ఔట్
  • భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా క్యాచ్ పట్టిన లివింగ్ స్టో్న్
  • రెండు వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా
  • పంజాబ్ విజయానికి ఇంకా 47 బంతుల్లో 93 పరుగులు అవసరం
  • 12 ఓవర్లకు 98 పరుగులు చేసిన పంజాబ్
  • క్రీజులో జోస్ ఇంగ్లీస్ 39, నేహల్ వధేరా 2
  • భారీ సిక్స్ కొట్టిన ఇంగ్లీస్
  • 11 ఓవర్లకు 88 పరుగులు చేసిన పంజాబ్
  • క్రీజులో జోస్ ఇంగ్లీస్ 32, నేహల్ వధేరా 1
  • 10 ఓవర్లకు 81 పరుగులు చేసిన పంజాబ్
  • ఫస్ట్ టెన్‎లో మూడు  వికెట్లు కోల్పోయిన పంజాబ్
  • క్రీజులో జోస్ ఇంగ్లీస్ 30, నేహల్ వధేరా 1
  • పంజాబ్‎కు భారీ షాక్
  • కేవలం 1 పరుగుకే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔట్
  • షెఫర్డ్ బౌలింగ్‎లో కీపర్ క్యాచ్
  • 79 పరుగుల వద్ద 3 వికెట్ కోల్పోయిన పంజాబ్
  • 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసిన పంజాబ్
  • క్రీజులో ఇంగ్లీస్ 23, అయ్యర్ 1
  • 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
  • 8వ ఓవర్ మూడో బంతికి ప్రభుస్రిమాన్ సింగ్ ఔట్
  • షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా క్యాచ్ పట్టిన భువనేశ్వర్
  • 8 ఓవర్లకు 70 రన్స్ చేసిన పంజాబ్
  • నిలకడగా ఆడుతోన్న ఇంగ్లీస్ 16, ప్రభుమన్ సింగ్ 25
  • చెరో సిక్స్ బాదిన ప్రభుమన్ సింగ్, ఇంగ్లీస్
  • 7 ఓవర్లకు 60 రన్స్ చేసిన పంజాబ్
  • క్రీజులో ఇంగ్లీస్ 9, ప్రభుమన్ సింగ్ 17
  • తన తొలి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చిన కృనాల్ పాండ్యా
  • పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన పంజాబ్
  • క్రీజులో ఇంగ్లీస్ 8, ప్రభుమన్ సింగ్ 15
  • తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
  • ఐదో ఓవర్ చివరి బంతికి ప్రియాన్ష్ ఆర్య 24(19) ఔట్
  • హేజిల్ వుడ్ బౌలింగ్లో షాట్కు యత్నం
  • సూపర్ క్యాచ్ పట్టిన సాల్ట్
  • పంజాబ్ స్కోర్ ఐదు ఓవర్లకు 43/1
  • హేజిల్వుడ్ బౌలింగ్లో బ్యాక్ టూ బ్యాక్ రెండు ఫోర్లు కొట్టిన ప్రియాన్ష్ ఆర్య
  • ప్రియాన్ష్ ఆర్య 15 (14), ప్రభుసిమ్రన్ సింగ్ 13(10)
  • నాలుగు ఓవర్లకు పంజాబ్ స్కోర్ 32/0
  • నిలకడగా ఆడుతున్న పంజాబ్ బ్యాటర్లు
  • మూడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోర్ 28/0
  • ప్రియాన్ష్ ఆర్య 11 (8), ప్రభుసిమ్రన్ సింగ్ 8(4)
  • రెండు ఓవర్లకు పంజాబ్ స్కోర్ 23/0
  • ఫస్ట్ ఓవర్ ముగిసేసరికి పంజాబ్ స్కోర్ 13/0
  • తొలి ఓవర్లో ఫోర్,  సిక్స్ బాదిన పంజాబ్ బ్యాటర్లు
  • తొలి బంతికే ఫోర్ కొట్టిన ప్రియాన్ష్ ఆర్య
  • ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ 
  • 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్
  • ఐపీఎల్ ఫైనల్: పంజాబ్ టార్గెట్ 191
  • 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన ఆర్సీబీ
  • విరాట్ కోహ్లీ 43 పరుగులు, మయాంక్ అగర్వాల్ 24 పరుగులు, రజత్ పటిదార్ 26
  • లివింగ్ స్టోన్ 25, జితేష్ శర్మ 24, సాల్ట్ 16 పరుగులు, రొమారియో షెపర్డ్ 17
  • 20వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన RCB
  • 19.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసిన ఆర్సీబీ
  • క్రూనల్ పాండ్యా క్యాచ్ ఔట్
  • ఏడో వికెట్ కోల్పోయిన RCB
  • అర్ష్ దీప్ బౌలింగ్లో షెపర్డ్ 17(9) ఎల్బీడబ్ల్యూ
  • 20వ ఓవర్ రెండో బంతికి షెపర్డ్ ఔట్
  • 19 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 187/6
  • ఆర్సీబీ 200 స్కోర్ ఆశలు గల్లంతేనా..?
  • విజయ్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్
  • ఆరో వికెట్ కోల్పోయిన జితేష్ శర్మ
  • 18 ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 173/6
  • జితేష్ కొట్టిన సిక్స్కు ఆశ్చర్యపోయిన బౌలర్ జెమిసన్
  • 17వ ఓవర్లో తొలి బంతికే సిక్స్ కొట్టిన జితేష్ శర్మ
  • 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు
  • 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 132/4
  • విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన RCB
  • ఒమర్జాయ్ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఔట్
  • 35 బంతుల్లో 43 పరుగులు చేసిన కోహ్లీ
  • 14 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి ఆర్సీబీ స్కోర్ 125
  • చాహల్ బౌలింగ్లో లివింగ్ స్టోన్ సిక్స్, కోహ్లీ ఫోర్
  • 14వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన లివింగ్ స్టోన్
  • విరాట్ కోహ్లీ 35(29), లియామ్ లివింగ్ స్టోన్ 6(6)
  • 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 111/3
  • 12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసిన ఆర్సీబీ
  • 11 ఓవర్లో మూడో వికెట్ కోల్పోయిన RCB
  • జెమిసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన రజత్ పటిదార్ 
  • 11 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 97/3
  • ఆర్సీబీ జోరు పెంచితేనే 200 స్కోర్ సాధించే ఛాన్స్
  • ఆర్సీబీ బ్యాటింగ్ను కట్టడి చేస్తున్న పంజాబ్ బౌలర్లు
  • 60 బంతుల్లో 87 పరుగులు చేసిన ఆర్సీబీ
  • పది ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 87/2
  • తొమ్మిది ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి ఆర్సీబీ స్కోర్ 80
  • రజత్ పటిదార్ 17(9), విరాట్ కోహ్లీ 21 (18)
  • చాహల్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన పటిదార్
  • విరాట్ కోహ్లీ 17(13), పటిదార్ 2(2)
  • ఏడు ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన ఆర్సీబీ
  • బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్
  • 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు జట్టు
  • చాహల్ మాయాజాలం.. మయాంక్ అగర్వాల్ 24(18) ఔట్
  • విరాట్ కోహ్లీ 13 (10), మయాంక్ అగర్వాల్ 24 (17)
  • పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసిన బెంగళూరు
  • ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 46/1
  • ఐదో ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే రాబట్టిన ఆర్సీబీ
  • నాలుగు ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 39/1
  • నాలుగు ఓవర్లో 9 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ
  • జెమిసన్ బౌలింగ్ చేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు
  • మూడు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 30/1
  • మూడో ఓవర్లో చివరి బంతికి సిక్స్ కొట్టిన మయాంక్ అగర్వాల్
  • క్రీజులో విరాట్ కోహ్లీ 1(1), మయాంక్ అగర్వాల్ 1(2)
  • రెండు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 19/1
  • రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
  • శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో సాల్ట్ 16(9) పెవిలియన్ బాట
  • జెమిసన్ బౌలింగ్లో షాట్కు యత్నించిన సాల్ట్
  • రెండో ఓవర్లో ఆర్సీబీకి షాక్
  • తొలి ఓవర్ ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్: 13/0
  • సిక్స్, ఫోర్తో ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ శుభారంభం
  • తొలి ఓవర్ బౌలింగ్ చేసిన అర్ష్ దీప్ సింగ్
  • కోహ్లీ బ్యాటింగ్పై ఆర్సీబీ అభిమానుల భారీ అంచనాలు
  • బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు
  • ఆర్సీబీపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బిగ్ అప్డేట్

ఐపీఎల్ 2025 సీజన్ తుది సమరం మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టును తక్కువ స్కోర్కే కట్టడి చేయాలనే వ్యూహంలో భాగంగా పంజాబ్ ఈ నిర్ణయం తీసుకుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు అహ్మదాబాద్ పిచ్ మరింత అనుకూలిస్తుందనే అంచనాలున్నాయి. ఈ లెక్కలన్నీ చూసుకుని శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

70 లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. మూడు ప్లేఆఫ్స్ పోరాటాల తర్వాత రెండు మేటి జట్ల మధ్య ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతుండటంతో అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గి తొలిసారి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి.  ఈ పోరులో  ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, పంజాబ్ లీడర్ శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అందరి ఫోకస్ ఉంది.

నాలుగోసారి ఫైనల్ ఆడుతున్న కోహ్లీకి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వేలాది మంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నం. 18 జెర్సీలతో స్టేడియానికి పోటెత్తారు. ఇంకోవైపు మూడు జట్లను ఫైనల్ చేర్చిన (ఢిల్లీ, కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అరుదైన రికార్డు సృష్టించిన అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని కోరుకుంటున్నాడు.  లీగ్‌ దశలో తలపడ్డ మ్యాచ్‌ల్లో ఇరు జట్లూ చెరోసారి నెగ్గగా.. క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో ఆర్సీబీ గెలిచింది. వరుసగా మూడోసారి పంజాబ్‌పై  పైచేయి సాధించి ట్రోఫీని అందుకోవాలని రజత్ పటీదార్ కెప్టెన్సీలోని బెంగళూరు పట్టుదలగా ఉంది. గత రెండు పరాజయాలకు ఫైనల్లో ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకొని కప్పు సొంతం చేసుకోవాలని అయ్యర్‌ ‌సేన పట్టుదలతో ఉంది.