రికార్డు స్థాయిలో మేడారం హుండీ ఆదాయం

V6 Velugu Posted on Feb 20, 2020

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపుల్లో నయా రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. 2018 జాతర సందర్భంగా 10 కోట్ల 17 లక్షల 50 వేల 363 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఈసారి ఇప్పటికే దీన్ని మించి ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు 11 కోట్ల17 లక్షల 99 వేల 885 రూపాయలు లెక్కించారు. మొత్తం 502 హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తవ్వగా.. చిల్లర నాణేల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

Tagged 11 crores, hundi, Medaram Jatara, Record-level collection

Latest Videos

Subscribe Now

More News