
యూరప్‌కు చెందిన ఆటో మొబైల్ కంపెనీ రెనో తయారు చేసే ఎంట్రీ లెవెల్ కార్క్విడ్ ‘మోస్ట్ పాపులర్ యూజ్డ్ కార్’గా నిలిచింది. పాత కార్ల మార్కెట్లో ఇది నంబర్ వన్ అని యూజ్డ్ కార్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ తెలిపింది.
అద్భుతమైన పెర్ఫార్మెన్స్, మంచి విలువ, విశ్వసనీయత కారణంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దీని హవా కొనసాగుతోందని తెలిపింది. 2015లో ఈ కార్ మార్కెట్లోకి రాగా ఇప్పటి వరకు 4.4 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.