రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) లీగల్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నది.
ఖాళీలు: 05. డీజీఎం (లీగల్) 01, అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) 4.
ఎలిజిబిలిటీ: న్యాయశాస్త్రంలో పట్టభద్రులు కావడంతోపాటు 2 నుంచి 10 ఏండ్లు న్యాయవాద వృత్తిలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 నుంచి 41 ఏండ్లు ఉండాలి. అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 13.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ను recruit.rites.com సందర్శించండి.
