తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కొండచరియలను ఢీ కొట్టింది.అయితే బస్సులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. భక్తులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.