
గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందమంది రైతుల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు.సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల రైతులకు న్యాయం జరిగే వరకు బీఎస్పీ అండగా ఉంటుందన్నారు. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాక పోరాటం ఆపేది లేదన్నారు.
గౌరవెళ్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అర్ధరాత్రి లాఠీచార్జి చేసి,వందమంది రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం.సిద్దిపేట జిల్లా,అక్కన్నపేట మండల రైతులకు న్యాయం జరిగే వరకు #BSP అండగా ఉంటుంది. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాక పోరాటం ఆపేది లేదు.✊#KCRCheatedFarmers
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 13, 2022