ప్రగతి భవన్ నుంచి బయటకు రావడానికి కారణం ఆమేనా?

ప్రగతి భవన్ నుంచి బయటకు రావడానికి కారణం ఆమేనా?

ఆయనంతే.. ఆయన సీతయ్య ఎవ్వరి మాటా వినడు.. రాష్ట్రంలో ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి ఈ మాటలు ప్రతిరోజు వింటూ ఉంటాం. ఆయనకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. అది ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా ఆయనకు నచ్చితేనే చేస్తారు. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోరని అంటుంటారు. కానీ అలాంటి వ్యక్తే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేయాల్సి వచ్చిందట. ఎందుకలా చేశారో తెలుసుకుందాం.