హైపర్​సోనిక్​ బాలిస్టిక్​ మిస్సైల్స్​ టెస్ట్​ చేసిన రష్యా

హైపర్​సోనిక్​ బాలిస్టిక్​ మిస్సైల్స్​ టెస్ట్​ చేసిన రష్యా

రష్యా శనివారం తన లేటెస్ట్ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. వీటిలో క్రూయిజ్ క్షిపణులు, అణు సామర్థ్యపు బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇవి విజయవంతంగా టార్గెట్​ని ఛేదించినట్టు తెలుస్తోంది.. కాగా..అన్ని క్షిపణులు వాటి లక్ష్యాలను ఛేదించాయని, వాటి పనితీరు ఎంతో బాగుందని అనధికారక వర్గాలు తెలిపాయి. ప్లాన్డ్ ఎక్సర్​సైజ్​లో Tu-95 బాంబర్లు, జలాంతర్గాములు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్ బార్డర్ లో భారీగా రష్యా సైనికుల మోహరింపు