బీజేపీ తరుపున కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎస్ తిప్పేస్వామి తరుపున నాలుగు రోజులు ప్రచారం చేశారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కె సి వీరేంద్ర లీడ్ లో ఉన్నారు.
మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత తిప్పేస్వామిపై వీరేంద్ర 1,0591 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి రేపుతోంది. మొలకల్మురు నియోజక వర్గం నుండి పోటీ చేసిన తిప్పేస్వామి బరిలో నిలిచారు.
