జూబ్లీహిల్స్ లో సిరిమల్లె శారీస్ షోరూమ్.. ప్రారంభోత్సవంతో సమంత సందడి

జూబ్లీహిల్స్ లో సిరిమల్లె శారీస్ షోరూమ్.. ప్రారంభోత్సవంతో సమంత సందడి

హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్  నటి సమంత రుత్ ప్రభు ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని జూబ్లీహిల్స్ చెక్‌‌‌‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌‌‌‌ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు వంటివని, ఈ షోరూమ్‌‌‌‌లో  శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయన్నారు. కొత్త షోరూమ్‌‌ తమ బ్రాండ్ విస్తరణలో ఒక మైలురాయని సంస్థ ఫౌండర్ సౌజన్య అన్నారు.