
గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను శామ్‌సంగ్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌ను అమర్చారు. ప్రీమియం ఎస్ సిరీస్ మోడల్స్‌లోని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ. 49,999. 6.4 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెజ్ రిఫ్రెష్ రేట్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.