HYD: హెచ్సీయూ ఎన్నికల్లో SFI విజయం

HYD: హెచ్సీయూ ఎన్నికల్లో SFI విజయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగిన స్టూడెంట్స్ ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI,ASA,DSU సంఘాల కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. అధ్యక్షుడిగా ప్రజ్వల్, ఉపాధ్యక్షుడిగా పృథ్వీ, ప్రధాన కార్యదర్శిగా కృపమారియా,  జాయింట్ సెక్రటరీగా  గణేశ్,  కల్చరల్ సెక్రటరీ లిఖీత్ కుమార్ గెలిచారు. ఓబీసీఎఫ్, ఎస్ఎల్ వీడీ కూటమితో కలిసి పోటీ చేసిన ఏబీవీపీ అభ్యర్థులందరూ ఓడిపోయారు.