V6 News

టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ మార్చాలి : ఎస్ఎఫ్ఐ, ఎస్టీయూ

టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ మార్చాలి : ఎస్ఎఫ్ఐ, ఎస్టీయూ
  • ఎస్ఎఫ్​ఐ, ఎస్టీయూ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ వెంటనే సవరించాలని ఎస్టీయూ, ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశాయి. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను ఆయా సంఘాల నేతలు వినతిపత్రాలిచ్చారు. మార్చి 14న ‘రెండో శనివారం’ రోజు పరీక్ష ఎలా పెడతారని ప్రశ్నించారు. కేవలం 7 పేపర్లకు 30 రోజులు తీసుకుంటే స్టూడెంట్లు, పేరెంట్స్‌‌ ఇబ్బంది పడతారని చెప్పారు. ఒకటీ, రెండు రోజుల గ్యాప్ తో కొత్త టెన్త్ షెడ్యూల్ ఇవ్వాలని కోరారు.