బంగ్లా వన్డే టీమ్‌‌‌‌లోకి షకీబ్‌‌ రీఎంట్రీ

బంగ్లా వన్డే టీమ్‌‌‌‌లోకి షకీబ్‌‌ రీఎంట్రీ

ఢాకా: స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ షకీబ్‌‌ అల్‌‌ హసన్‌‌ బంగ్లాదేశ్‌‌ వన్డే టీమ్‌‌లోకి తిరిగొచ్చాడు. ఇండియాతో  వచ్చే నెలలో జరిగే వన్డే  సిరీస్‌‌ కోసం గురువారం ప్రకటించిన జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ తైజుల్‌‌ ఇస్లాం ప్లేస్‌‌లో తను జట్టులోకి వచ్చాడు.   డిసెంబర్‌‌  4,7,10వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

బంగ్లాదేశ్‌‌ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ , అనాముల్ హక్, షకీబ్,  ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ , హసన్ మహ్ముద్, ఎబాడట్​, నసుమ్‌‌ అహ్మద్‌‌, మహ్మూద్‌‌ ఉల్లా, నజ్ముల్ శాంటో, క్వాజీ నురుల్‌‌.