గ్యాస్ ధరలకు నిరసనగా షర్మిల వంటావార్పు

గ్యాస్ ధరలకు నిరసనగా షర్మిల  వంటావార్పు

YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 39వరోజు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు షర్మిల. వెలిశాల గ్రామంలో YS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గ్రామంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు . పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా గుండెపురి గ్రామంలో వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో