శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్

శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్

కిట్టీ పార్టీలు, ఇన్వెస్ట్ మెంట్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలు నుంచి ఆమెను తీసుకెళ్లి గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. శిల్ప బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన కోర్టు.. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో శిల్పను తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.

For More News..

వీడియో: పల్లకి తెగి కిందపడిన కొత్త జంట

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ