బాలాపూర్ లో ట్రాఫిక్ రూల్స్ పై చిన్ని అవేర్నెస్

బాలాపూర్ లో ట్రాఫిక్ రూల్స్ పై చిన్ని అవేర్నెస్

ట్రాఫిక్ రూల్స్​పై స్టూడెంట్స్ అవగాహన కల్పిస్తున్నారు. బాలాపూర్​లోని ది శ్లోకా స్కూల్ విద్యార్థులు రోజూ ఉదయం ప్రార్థనకు ముందు స్కూల్ బయట ప్లకార్డులతో నిలబడుతున్నారు.హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వల్ల జరిగే ప్రమాదాలను ప్రచారం చేస్తున్నారు.  - వెలుగు, హైదరాబాద్ సిటీ