ఫీజు లేదు.. పరీక్ష లేదు! కేవలం ఇంటర్వ్యూతోనే SIDBIలో ఉద్యోగం.. వీరికి మంచి ఛాన్స్..

 ఫీజు లేదు.. పరీక్ష లేదు! కేవలం ఇంటర్వ్యూతోనే SIDBIలో ఉద్యోగం.. వీరికి మంచి ఛాన్స్..

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ) స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్ / ఎక్స్​పర్ట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పోస్ట్ పేరు: స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్.

మొత్తం ఖాళీలు: 8.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/ బి.టెక్/ ఎం.కాం/ ఎంబీఏ (ఫైనాన్స్), పోస్ట్ గ్రాడ్యుయేట్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఐసీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 1.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.sidbi.in ను సందర్శించండి.