
జీడిమెట్ల, వెలుగు: భార్యభర్తల మధ్య గొడవలతో భార్య దూరంగా ఉంటుండడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి, రాజీవ్‌గాంధీనగర్ లో నివాసముండే తోట శ్రవన్(32) సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తుంటాడు. ఇతనికి భార్యతో తరచూ గొడవలు జరిగేవి. దీంతో 6 నెలలుగా భార్య వేరుగా ఉంటోంది. మానసికంగా ఇబ్బంది పడుతున్న శ్రవణ్ బుధవారం ఇంట్లో ఉరివేసుకుని
ఆత్మహత్య చేసుకున్నాడు.