పట్టుబడితే ఏదైనా సాధించగలం

V6 Velugu Posted on Sep 11, 2021

పట్టుబడితే ఏదైనా సాధించగలమన్నారు సామాజికవేత్త ప్రముఖ నటుడు సోనూసూద్. ఏ స్థాయిలో ఉన్నా గురువుల్ని, తల్లిదండ్రుల్ని మరిచిపోవొద్దన్నారు. విజయవాడలోని శరత్ చంద్ర IAS అకాడమీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు సోనూసూద్. ఈ అకాడమీలో 500మంది విద్యార్థులకు సోనూ ఫ్రీగా సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తా అన్నారు సోనూ.

Tagged VIjayawada, students, Sonu Sood interacte, Sarath Chandra IAS Academy

Latest Videos

Subscribe Now

More News