డిగ్రీ/ బి.టెక్ చేశారా ? SECLలో 1600 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్ !

డిగ్రీ/ బి.టెక్  చేశారా ? SECLలో 1600 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్ !

సౌత్ ఈస్టర్న్ కోర్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) గ్రాడ్యుయేట్, టెక్నికల్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 1600. గ్రాడ్యయేట్ అప్రెంటీస్ 400, టెక్నీషియన్ అప్రెంటీస్ 1200. 

ఎలిజిబిలిటీ
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ/ బీఎస్సీ/ బి.కాం/ బీబీఏ/ బీసీఏ పూర్తిచేసి ఉండాలి. 

టెక్నీషియన్ అప్రెంటీస్: సంబంధిత విభాగంలో మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: మార్చి 31. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్​నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను www.secl-cil.in సందర్శించండి.