కొంపల్లిలో గంటల గణనాథుడు!

కొంపల్లిలో గంటల గణనాథుడు!

కొంపల్లిలోని రై చందాని మాల్ లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన గంటల గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.12 వేల గంటలతో ఆరుగురు కళాకారులు 12గంటలు కష్టపడి తయారు చేశారు. రియలన్స్​ కంపెనీ అధినేత ముఖేశ్​ అంబానీ కొడుకు పెండ్లిలో ఏర్పాటు చేసిన గంటల గణనాథుడి స్ఫూర్తితో వినాయక చవితి సందర్భంగా ముంబయిలో తయారు చేయించి తెప్పించినట్టు  కొంపల్లిలోని మాల్​ మేనేజర్​శ్రీకాంత్ ​తెలిపారు. 

  – జీడిమెట్ల, వెలుగు