ఆట
బుమ్రా బేబీ బౌలర్ ..పాక్ క్రికెటర్ కారుకూతలు
టీమిండియా పేసర్ బుమ్రాపై పాక్ మాజీ పేసర్ అబ్దుల్ రజాక్ అక్కసు వెళ్లగక్కాడు. షాహీన్ అఫ్రిదీని పొగిడేందుకు బుమ్రాపై కారు కూతలు కూశాడు. పాక్ కు చెందిన ఓ
Read MoreDHONI: భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ధోని
ఐపీఎల్ 2023 కోసం ఎంఎస్ ధోని సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా నెట్స్లో ధోని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ లో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశ
Read MoreCricket: లక్నో పిచ్పై విమర్శలు..క్యూరేటర్పై వేటు
టీమిండియా, న్యూజిలాండ్ రెండో టీ20కు వేదికైన లక్నో పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో పిచ్ క్యూరేటర్పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేష
Read MoreGautam Gambhir: వన్డేలకు గిల్..టీ20లకు పృథ్వీ షా ఫర్ ఫెక్ట్: గంభీర్
డబుల్ సెంచరీతో దుమ్ముదులిపిన శుభ్మన్ గిల్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ను వన్డేలకే పరిమితం చేయాలన్నాడు. వన్డ
Read Moreఅహ్మదాబాద్కు భారత్ జట్టు..రసవత్తరంగా మూడో టీ20
భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి టీ20 బుధవారం జరగనుంది. మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా ఇప్పటికే చెరోటి గెలవడంతో చివరి మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
Read Moreదయానంద్ సరస్వతీని సందర్శించిన విరుష్క దంపతులు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మ్యాచ్ లు లేకుంటే ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలో గడుపుతున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యా
Read Moreఅండర్ 19 మహిళా క్రికెటర్లను సత్కరించనున్న సచిన్
ఇంగ్లండ్ పై గెలిచి తొలి అండర్ 19 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న మహిళల జట్టు సభ్యులను ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధికారులు స
Read Moreనా కోసం ఫ్యామిలీ ఎన్నో త్యాగాలు చేసింది : త్రిష
తనను మంచి క్రికెటర్‌గా చూసేందుకు తండ్రి, ఫ్యామిలీ మెంబర్స్&zw
Read Moreకుల్దీప్ బౌలింగ్.. అనూహ్యంగా బంతి టర్న్
లక్నో పిచ్ బ్యాట్స్మన్కు పిచ్చెక్కించింది. విపరీతమైన టర్నింగ్ ఉండటంతో బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్లో ఇబ్బంది పడ్డారు. సుడులు తిరిగే బంతులను ఎదర్కోల
Read Moreభారత హాకీ టీమ్ హెడ్ కోచ్ రాజీనామా
భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ రాజీనామా చేశాడు. వరల్డ్ కప్‌లో జట్టు దారుణమైన ఓటమికి బాధ్యత వహిస్తూ గ్రాహం రీడ్ తన పదవీకి రాజీనామ
Read Moreభద్రాద్రి రామ బాణం..త్రిషపై రేవంత్ రెడ్డి ప్రశంసలు
మహిళల అండర్-19 వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన భద్రాచలం బిడ్డ గొంగడి త్రిషకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు త్రిషను అభి
Read Moreభువీ రికార్డు బద్దలు కొట్టిన చాహల్
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. లక్నోలో న్యూజిలాం
Read Moreరిషబ్ పంత్ హెల్త్ అప్డేట్
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషబ్ పంత్..కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి ఈ వారంలో డిశ్చ
Read More












