కన్నుల పండువగా శ్రీవారికి చక్రస్నానం

కన్నుల పండువగా శ్రీవారికి చక్రస్నానం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి అంకమైన చక్రస్నానం కన్నుల పండువగా నిర్వహించారు. 9 రోజుల పాటు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారికి…. వేదపండితుల మంత్రోశ్చరణ మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. రాత్రికి ఆలయంలో ధ్వజావరోహణం నిర్వహించటంతో శ్రీవారి వార్షక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.