సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టివేత

సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టివేత

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులకు భారీగా స్టెరాయిడ్స్ పట్టబడ్డాయి. ఖాసీం అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తూ సిటీలోని జిమ్ సెంటర్లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నాడు. బాడీ ఫిట్ నెస్ కోసం జిమ్ చేస్తున్న యువకులనే టార్గెట్ గా చేసుకోని  స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నాడు ఖాసీం. డ్రగ్ కంట్రోల్ అధికారులు గురువారం జరిపిన దాడుల్లో భారీ ఎత్తున స్టెరాయిడ్స్ స్వాదీనం చేసుకున్నారు.