వరంగల్ కేయూలో విద్యార్థుల ధర్నా

వరంగల్ కేయూలో విద్యార్థుల ధర్నా

వరంగల్ కేయూలో BSF, SFI, ABSF ఆధ్వర్యంలో వీసీ భవన్ ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కృష్టయ్యను విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రిజిస్టర్లపై సమగ్ర విచారణ చేపట్టి వారిని భర్తరఫ్ చేయాలని కోరారు.