
నగరంలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. మూడు రోజుల కింద 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదివారం మరో రెండు డిగ్రీలు పెరిగి 36 డిగ్రీలుగా ఉంది. దీంతో జనాలు బయటకు రావడానికి ఆసక్తి చూపలేదు.
రోజూ రద్దీగా ఉండే రోడ్లు బోసిపోయి కనిపించాయి. ఎప్పుడూ వాహనదారులతో రద్దీగా కనిపించే బషీర్బాగ్ చౌరస్తా ఇలా నిర్మానుష్యంగా కనిపించింది.
ఫొటోగ్రాఫర్, వెలుగు