ఏనుగు కోసం స్విమ్మింగ్​ పూల్​

ఏనుగు కోసం స్విమ్మింగ్​ పూల్​

తమిళనాడులోని ఒక టెంపుల్​లో ఏనుగుల కోసం ఏకంగా స్విమ్మింగ్​పూల్​ కట్టారు. సమ్మర్​లో వేడి కారణంగా ఏనుగులు ఇబ్బందులు పడుతుండటంతో తిరుచ్చిలోని జంబుకేశ్వరర్​ అఖిలాండేశ్వరి టెంపుల్ అధికారులు స్విమ్మింగ్​ పూల్​ కట్టించారు. కొత్తగా కట్టిన ఈ స్విమ్మింగ్​ పూల్​లో ఆలయానికి చెందిన అఖిల అనే ఏనుగు ఇలా జలకాలాడుతూ కనిపించింది.