CM KCR

కక్ష సాధింపు చర్యలో భాగంగానే.. వివేక్ ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు : నారాయణ

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలైందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవ

Read More

పదవి, కమీషన్ల కోసం పార్టీకి కౌశిక్ రెడ్డి ద్రోహం చేశాడు : రేవంత్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ గుండెల మీద తన్ని.. వైరి పక్షం (బీఆర్ఎస్) లో పాడి కౌశిక్ రెడ్డి చేరాడని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఎమ్

Read More

దోపిడీలో కేసీఆర్ కుటుంబం బరితెగించింది : విజయశాంతి

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటుతో ఇచ్చే తీర్పు.. ప్రజల తలరాత, వారి భవిష్యత్తు మార్చేలా ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కేసీ

Read More

బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ : మాయావతి

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతారని చెప్పారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. అన్ని సామాజిక వర్గాల

Read More

కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు : రేవంత్ రెడ్డి

దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులను సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తరలించుకుని పోతుంటే అనాడు చెరుకు ముత్యం రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడి ప్రత్యేకంగా నిధ

Read More

సబితమ్మకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది : కేసీఆర్

మహేశ్వరంలో కేసీఆర్ కామెంట్స్ వర్షంలోనూ ఇంతమంది వచ్చారంటే మహేశ్వరంలో  సబిత గెలుపు ఖాయం సబితమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటారు&nbs

Read More

తెలంగాణ వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడింది : కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

తెలంగాణ వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.  కేసీఆర్ చేతిలో తెలంగాణ చిక్కుకు

Read More

కేసీఆర్‌‌‌‌ ఫ్యామిలీ మాత్రమే బాగుపడ్డది : గూడూరు నారాయణ రెడ్డి

యాదాద్రి, వెలుగు: తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌‌‌‌ తప్ప రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని బీజేపీ భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణ ర

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటు అడిగే హక్కు లేదు : మురళీ నాయక్‌‌‌‌‌‌‌‌

గూడూరు, వెలుగు : పదేళ్ల పాలనలో తండాల్లో తట్టెడు మట్టి కూడా పోయని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌&zwnj

Read More

నన్ను గెలిపిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా : పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

జనగామ, వెలుగు : తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌&

Read More

అభివృద్ధి చేసిన నాకే మరో ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి :  పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్లబెల్లి, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధ

Read More

కేసీఆర్ పాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు : గణేశ్ బిగాల

నిజామాబాద్ సిటీ, వెలుగు: కేసీఆర్ పాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేశ్ బిగాల తెలిపారు. బుధవారం  నగరంలోని

Read More

ఆదరించండి.. అభివృద్ధి చేస్త : జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

Read More