
V6 News
గ్లామర్ రోల్స్ నుంచి..యాక్షన్ రోల్‌లో క్రేజీ హీరోయిన్
నానితో గ్యాంగ్ లీడర్, శర్వానంద్‌కి జంటగా శ్రీకారం చిత్రాల్లో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan).. కోలీవుడ్
Read Moreమర్డర్ మిస్టరీతో మా ఊరి పొలిమేర 2.. రిలీజ్ డేట్ ఫిక్స్
సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఊరి పొలిమేర 2(Ma Oori Polimera 2). గౌరు గణబాబు సమర్పణలో గౌరి కృ
Read Moreసైంధవ్‌తో రీఎంట్రీ
డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు కోలీవుడ్ హీరో ఆర్య(Arya). 2010లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘వరుడు’ చిత్రంతో
Read MoreAsia cup 2023: పసికూన జట్టుపై పాకిస్తాన్ భారీ విజయం
ఆసియా కప్ 2023 పోరును ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ఘనంగా ఆరంభించింది. నేపాల్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 238 పరుగుల భారీ విజయాన్ని నమోదు
Read MoreAsia Cup 2023: మ్యాచ్‌పై నో ఇంట్రెస్ట్.. అభిమానుల చూపంతా ఆమె వైపే..!
ఆసియా కప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో నేపాల్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. పసికూన జట్టుతో పాక్ పోరాటాన్ని చూడలేని అభిమానులు.. తమ దృ
Read Moreఆ ఇద్దరినీ పెళ్లి చేసుకోను
‘బేబీ’ సినిమాతో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో విడుదలై రికార్డులు సృష్టిస్తోం
Read Moreబాయ్‌ఫ్రెండ్ చీట్ చేస్తే..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్(Suhana Khan) సినీ ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్లో ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో తెరంగేట్రం చేయ
Read Moreవేట మొదలుపెట్టిన షాహీన్ అఫ్రీది.. మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు
పసికూన నేపాల్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. నేపాల్ ముందు 343 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించిన పాక్.. బౌల
Read Moreఅమలను మోసం చేసింది ఎవరు?
సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ అమలా పాల్(Amala Paul). బయటకు ఎంతో బోల్డ్‌గా కనిపించే ఈ నటి ఓ టైంలో మానసిక వేదనను ఎదుర
Read Moreతిరుమల శ్రీవారి సేవలో హాస్య బ్రహ్మ ఫ్యామిలీ..
తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అందరికీ సుపరిచితమే. రీసెంట్గా బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజాలు మోగిన విషయం తెలిసిందే. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ
Read Moreకాలం కలిసొస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటా
సీనియర్ నటి నగ్మా(Nagma) 90ల్లో కుర్రకారు కలల రాణి. ఆమెను చూసేందుకే థియేటర్లకు జనం క్యూ కట్టేవారు. సినిమాలపై అంతలా నగ్మా గ్లామర్ పనిచేసింది. తర్వాత
Read Moreపిల్లలన్న కనికరం లేకుండా చావబాదారు: నేపాల్ బౌలర్లను చితక్కొట్టిన పాక్
ఆసియా కప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మొదట్లో కాస్త కష్టబడినా.. చివరలో ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్
Read Moreనిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషనా.. ! : ఊర్వశి రియాక్షన్ ఇదే..
బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). అందంతో, తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న ఈ
Read More