Velugu News

అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య

యాదాద్రి, వెలుగు : అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. ఎస

Read More

వరంగల్‌ జిల్లాలో హెల్మెట్ లేని 600 మందికి రూ.87,200 ఫైన్

ములుగు, వెలుగు : రోడ్డు భద్రత కార్యక్రమాల్లో భాగంగా ములుగు జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కేవలం రెండు రోజుల్లో హెల్మెట్ ధరించని 600 మంది

Read More

మిడ్జిల్ మండలంలో15 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు

మిడ్జిల్, వెలుగు: ఇంట్లో చొరబడిన దుండగులు బంగారం, నగదు ఎత్తుకెళ్లిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మిడ్జిల్ కు చెంద

Read More

బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలి : పల్లా వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణకు నష్టం చేకూరేలా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ సమితి సభ

Read More

యుద్ధాల వెనుక..పాశ్చాత్యుల ఆయుధ వ్యాపారం!

ప్రపంచ ఆయుధ వ్యాపారం ఆధునిక జియో పాలిటిక్స్​లో  ఒక శక్తిమంతమైన ఆయుధంగా నిలిచింది.  యుద్ధట్యాంకులు, డ్రోన్లు, యుద్ధవిమానాలు, క్షిపణులు లాంటివ

Read More

అప్పుల ఊబిలో ఏజెన్సీ వాసులు

ఆరుగాలం కష్టించిన రైతులు ప్రత్యేకించి సన్న, చిన్నకారు రైతులకు పండించిన పంటకు గిట్టుబాట ధర లేకపోగా సరైన ఆదరణ లభించడం లేదనేది సుస్పష్టమైన విషయం.  ప

Read More

తెలంగాణకు అన్యాయం: నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిందేమిటి?

తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుగుతున్నదని ప్రత్యేక రాష

Read More

బాధ్యతలు విస్మరించడమూ అవినీతే!

అవినీతి విస్తృతమై కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే,  గొలుసుకట్టు అవినీతి గురించి ప్రజలకు క్రమంగా అర్థం అవుతోంది. అధికారులలో సిండికెటేడ్ వ్యవహారం ఒ

Read More

కాంతిదీపాలుగా ప్రభుత్వ కాలేజీలు

విద్యా సంవత్సరం 2024‌‌–25లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. వీరంతా  వివిధ ఇంటర్ కాలేజీల్లో చేరే

Read More

IPL​ ఆటతో దేశం మోసపోతున్నది.. అదో కిరాయి (బాడుగ) ఆట

పెయిడ్ ప్లేయర్స్  ఆట.  ఆయా నగరాల పేర్లు పెట్టుకొని ప్రజల్లో ప్రాంతాభిమానాన్ని పెంచుతున్న ఆట.  వ్యాపార  గెలుపుని..తమ నగరం గె

Read More

Letter to Editor: కృష్ణా మిగులు జలాలను ‘పాలమూరు’కు కేటాయించాలి

ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల లింక్‌‌‌‌ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను బనకచర్ల మీదుగా పెన్నా  బేసిన్‌‌‌‌క

Read More

బీఆర్​ఎస్​లో కవితకొక న్యాయం.. బహుజనులకొక న్యాయమా...?

బిడ్డకో న్యాయం..!,  బహుజనులకొక న్యాయమా..? భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఏపార్టీలోనైనా క్యాడర్ మొత్తానికి ఒకే రకమైన నియమ, నిబంధనలను ఏర్పరచ

Read More

భూ భారతిలో రైతు పొలానికి తొవ్వ చూపాలి

మనుషులకు రోగాలు ఉన్నట్టే తెలంగాణలో భూములకు సమస్యలు ఉన్నాయి.  రైతు భూములకు ఉన్న ప్రధాన సమస్యలలో ముఖ్యమైనది తన భూమిలోకి వెళ్లడానికి దారి ( అచ్చ తెల

Read More