Velugu News

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై‘ఈగల్’ నిఘా

నవ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే యువత మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసైతే తొలుత వారి కుటుంబంపై, అనంతరం సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. పాశ్చాత్య

Read More

దేశంలో ఇంకా తీరని తాగునీటి కొరత!

జల్ జీవన్ మిషన్  కింద 2024 నాటికి  దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతి ఇంటికి కుళాయి  నీరు అందించాలని  కేంద్రం  లక్ష్యంగ

Read More

అపనమ్మకపు సమాజంలోఉన్నామా?

కొంతకాలంగా  నేను  గమనిస్తోన్న  ఒక విషయం నన్ను కలచివేస్తోంది.  ఆ విషయం బ్రేకింగ్ న్యూసో,  వైరల్ వీడియోనో, పేపర్ హెడ్ లైనో కాదు

Read More

రాష్ట్రంలో కొత్త స్టాంప్ విధానం : మంత్రి పొంగులేటి

వ‌‌‌‌చ్చే శాసన‌‌‌‌స‌‌‌‌భ స‌‌‌‌మావేశాల్లో సవరణ బిల్లు: మంత్రి పొంగుల

Read More

స్టైపెండ్ చెల్లించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోండి

ఎన్ఎంసీకి లేఖ రాసిన ఎఫ్ఏఐఎంఏ కరీంనగర్​లో 64 మంది ఇంటర్న్స్‌‌ను సస్పెండ్ చేయడం సరికాదు సీఏఐఎంఎస్ కాలేజీపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవా

Read More

ఈ-వేస్ట్పై బల్దియా స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ–-వేస్ట్ సేకరణపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్​లో ఈ–-వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించాలని కమిషనర్ ఆర్

Read More

ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవో : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రెవెన్యూ సంఘాల భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి  హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్ర

Read More

ఎన్బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా రాచకొండ

నెల రోజుల్లో వారెంట్లన్నీ పరిష్కారం వివరాలు వెల్లడించిన  సీపీ సుధీర్​బాబు ఉప్పల్, వెలుగు: రాచకొండ కమిషనరేట్​లో ఒక్క నాన్ బెయిలబుల్ వారె

Read More

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను గొంతు పిసికి చంపేసింది

అనంతరం మద్యం మత్తులో చనిపోయాడని నమ్మించింది మెడపై గాయాలు ఉండడంతో బయటపడ్డ బాగోతం నిందితురాలు అరెస్ట్ జీడిమెట్ల, వెలుగు: మద్యం మత్తులో ఉన్న

Read More

అర్హులైన క‌‌ళాకారుల‌‌కు పింఛ‌‌న్లు వచ్చేలా చూస్తం : జూప‌‌ల్లి కృష్ణారావు హామీ

మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు హామీ హైదరాబాద్, వెలుగు: ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న  

Read More

డిప్లొమాలు ఇంటర్మీడియెట్‌‌‌‌కు సమానమే : హైకోర్టు

వారికీ డీఈఈ కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వండి: హైకోర్టు హైదరాబాద్, వెలుగు: డిప్లొమాలు ఇంటర్మీడియెట్‌‌‌‌కు సమానమని..వారికి డీఈఈ

Read More

అమీర్పేటలో మనీలాండరింగ్ పేరుతో రూ.53 లక్షల మోసం

వృద్ధుడిని నుంచి కొట్టేసిన చీటర్స్ బషీర్​బాగ్, వెలుగు: మనీలాండరింగ్ పేరుతో అమీర్​పేటకు చెందిన 77 ఏండ్ల వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. తొ

Read More

ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం

భవిష్యత్​ కార్యాచరణ సదస్సులో వక్తలు హైదరాబాద్ సిటీ, వెలుగు: మాలలను గ్రూప్​–-3లో చేర్చి రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం వల్ల తీవ్ర అన్యాయాన

Read More